Category Uncategorized

ఒక నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం  చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న…

రోదసి…రహస్యాల పుట్టిల్లు….

గగనానికి మెట్లు వేసిన గగారిన్‌ ‌నేడు అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం యూరీగగారిన్‌ అం‌తరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర  దినోత్సవం జరుపబడుతుంది.వ్యోమగామి చరిత్రలో 1961 చిరస్మర ణీయమైనది.. 1961లో యూరి గగారిన్‌ ‌వోస్టాక్‌ 1 అం‌తరిక్ష విమానంలో ప్రయాణించి 108 నిమిషాలపాటు  భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు. అంతరిక్షయానం…

నాణ్యమైన వైద్యం, వైద్య విద్యకు హబ్‌గా తెలంగాణ

మరో మూడు మెడికల్‌ ‌కాలేజీలకు అనుమతి త్వరలో మరో ఆరు మెడికల్‌ ‌కాలేజీలకు కూడా.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 240 శాతం పెరిగిన మెడికల్‌ ‌సీట్లు డిశ్చార్జీ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలి త్వరలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ పూర్తి టీచింగ్‌ ‌హాస్పిటళ్ల నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భారీ కుట్ర

బైలదిల్లా కోసం విశాఖను నష్టాల్లోకి నెట్టారు బయ్యారం ఉక్కు సాధ్యం కాదని నివేదిక ఇచ్చారు విభజన హాల్లో కడప, బయ్యారంలను విస్మరించారు ఆత్మీయ ఆదానీ కోసం మోదీ వ్యాపార ఎత్తులు దమ్ముంటే బైలదిల్లా ఒప్పందాలను రద్దు చేయాలి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే విశాఖపై స్టడీ డియా సమావేశంలో వెల్లడించిన మంత్రి కెటిఆర్‌ 25‌న నియోజకవర్గ…

నిరుద్యోగి మనోవేదన….

బతుకు దెరువు కోసం ఇల్లు, ఆకిలి వదిలికన్నపేగుకి బంధాలకు దూరంగా ఎవ్వరు ఎర్కలేని గా పట్నామ్లా బిక్కు బిక్కుమనుకుంటు సర్కారి కొలువు కొట్టాలని బియ్యం ముఠా భుజాన వేసుకొని బయలుదేరిన. సదువుకుంటే నౌకరు వస్తది నా బిడ్డా  నాలెక్క గొడ్లను కాసుకుంటా దుక్కులు దున్నతు ఎవుసం సేస్తే ఎట్లా ఈ గొడ్డు కట్టం వానితో ఐతదా……

‌రాష్ట్ర రాజకీయాలపై ఖమ్మం ప్రభావం చూపనుందా ..?

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల సస్పెన్షన్‌ద్వారా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గడ్డుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు ముఖద్వారంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు  మరింత దూరమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంనుండి నిన్న మొన్నటివరకు రాష్ట్రమంతటా అన్నిజిల్లాల్లో మెజార్టీస్థానాలు సంపాదించినా,…

వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ను వదిలే ప్రసక్తి లేదు

ఆయన అవినీతి చిట్టా లెక్కలు తీస్తున్నాం నా ఫోన్‌ ‌మాయం చేసింది పోలీసులే బలగం సినిమా బంధాలను చూపింది కెసిఆర్‌ ‌కుటుంబ విలువలు తెలుసుకోవాలి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ‌సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర…

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో…. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా విచారణ తగదు

మరోమారు హై•కోర్టులో ఏపి ఎంపి అవినాశ్‌ ‌పిటిషన్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 10 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐజరిపిన విచారణకు సంబంధించిన ఆడియో,…

వికటిస్తున్న ప్రజారోగ్యం

కల్తీ మరియు కాలుష్యం అనే అంశాలపై  అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా దృష్టి సారించకపోతే ప్రజలంతా వయోబేధం లేకుండా జీవితాంతం అనారోగ్యంతో జీవశ్చవాల్లా జీవించే రోజులు దగ్గర పడుతున్నాయి. కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై ఆసుపత్రులకు అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా…