మాది మహిళా పక్షపాత ప్రభుత్వం
అక్కా,చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన ఏపి సిఎం జగన్ చంద్రబాబు ఏం మంచి పనులు చేశారో చెప్పాలని సవాల్ ఒంగోలు, ఏప్రిల్ 12 : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని సిఎం జగన్ స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో పేద అక్కా, చెల్లెమ్మలకు వారి ఖాతాల్లోకి నగదు…
