Category Uncategorized

అం‌బేడ్కర్‌ ‌విగ్రహం… ఆకారానికి ప్రతీక కాదు

తెలంగాణ ప్రజల చైతన్య దీపిక విద్యతోనే ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలుగుతాయి.. దళిత, గిరిజనుల కోసం సిఎం కేసీఆర్‌ అనేక పథకాలను చేపడుతున్నారు సిద్ధిపేటలో అంబేడ్కర్‌ ‌జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున నెలకొల్పిన 125…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్న కేంద్రం కేంద్రమంత్రి కులస్థే ప్రకటనపై కేంద్రం వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ‌పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా…

అం‌బేద్కర్‌ ‌లేకుంటే తెలంగాణ లేదు

పంజాగుట్టలో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణలో కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌లేకపోతే తెలంగాణ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పంజాగుట్ట కూడలిలో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు

సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు రేపు హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఏప్రిల్‌ 16‌న విచారణకు రావాలని కేజీవ్రాల్‌కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం…

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కృషి

గత ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలను దూరంగా పెట్టేవి గౌహతిలో ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చెప్పారు. ఆయన శుక్రవారం అస్సాంలో బిహు…

ఎవరో?

మనసెంత మౌనంగున్నా వయసు పరుగునాపేదెవరు మనిషెంత గంభీరంగున్నా తీరని ఆశలనాపేదెవరు మార్గమేదో కనబడుతున్నా కమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరు అక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటే స్ఫూర్తినందిస్తూ ఆలంబనగా నిలిచేదెవరో జీవన సమరంలో స్వేదమెంతచిందించిన విజయబావుటా శిఖరంపై రెపరెపలాడిం చేదెవరో సి. శేఖర్‌ (‌సియస్సార్‌), ‌పాలమూరు, 9010480557.

ఆవర్తన రేఖల్లోని పరావర్తనం…

లోతైన భావుకత, పదునైన అభివ్యక్తి తీవ్రతతో  ఆలోచనా ప్రవాహమై నిర్ధిష్ట  గమ్యం వైపు సాగే  కవిత్వం గుణాత్మక మార్పుకు తోడ్పడి ప్రామాణికతను సంతరించు కుంటుంది. పోరాటమే లేకుంటే జీవితమేలేదు. సమాజ జీవితాన్ని వస్తుగతం చేసుకుని దృశ్యీకరణగా మారకుండా కవిత్వం మనుగడ సాగించలేదు. పాలబువ్వ ఉన్న వెండిగిన్నెను బూచోడెత్తుకుపోతే ప్రేమరాహిత్యంగా, బెంగగా, బరువుగా మిగిలిన పసి హృదయపు…

బతుకు సెలయేరు

బతుకే ఓ జాతర. అది, మూన్నాళ్ల ముచ్చట. రంగు రంగుల హంగులతో ఆశలు కల్పించేటి ఓ ఆట. అనుబంధాలు,అన్వేషణలు, ఇబ్బడి ముబ్బడి సవాళ్ల కలయిక కష్టసుఖాల కలబోతే జీవితం. సమాజంలో… నమ్ముకుని జీవించేవారు కొందరైతే, ఆషాఢభూతులు మరికొందరు. ప్రతి ఇంటా, ప్రతి చోటా ఉంటారీ ఘనులు. మాటలతో కొందరు, చేతలతో ఇంకొందరు, గాలాలు వేస్తారు,శూలాలు దూస్తారు.…

కీలక నేతలను కోల్పోతున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కరొక్కరుగా కీలక నేతలందరినీ వరుసగా కోల్పోతున్నది. వొచ్చే ఎన్నికలనాటికి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలోనే పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో జాతీయ స్థాయినాయకులు సోనియా గాంధీని, రాహుల్‌ ‌గాంధీని టార్గెట్‌ ‌చేసి విమర్శనాస్త్రాలను సంధించి, తెలంగాణ…