Category Uncategorized

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

దడ పుట్టిస్తున్న ధరలు…సామాన్య ప్రజలపై కేంద్రం గుదిబండ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డడంతో సామాన్యుల బాధలు  చెప్ప లేని పరిస్థితి. సంపాదన అంతంత మాత్రమే ఉండడం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి బతుకుల…

ఉమ్మడి రాజధాని ఒప్పందం ముగిసే దశలో మళ్ళీ హైదరాబాద్‌పై చర్చ

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు జరిగిన ఒడంబడిక ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు కొనసాగుతుంది. ఆ ఒప్పందం 2024 నాటికి ముగియనుండగా మరోసారి హైదరాబాద్‌ ‌విషయంలో చర్చ పునారావృతం అవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో ఈ విషయం రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల మధ్య తీవ్రంగా నలిగిన విషయం తెలియంది కాదు.…

మహోన్నత వ్యక్తి

అంటరానివారన్న వారికి మండే సూర్యుడైనాడు నిమ్నజాతి వారికి ఉన్నత శిఖరమైనాడు సమన్యాయం లేదన్నవారికి న్యాయకోవిదుడైనాడు రాణించలేరన్న వారికి రాజ్యాంగ నిర్మాతైనాడు తనువంతా పుండైనా తను అందరికి పండైనాడు ఆ సామాన్య వ్యక్తి… మహోన్నత వ్యక్తి అయినాడు మహాశక్తి  అయినాడు డా:బి.ఆర్‌ .అం‌బేద్కర్‌ కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి, 7780277240

రామగుండంలో విషాదం

అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా…

అం‌బేద్కర్‌ ‌విశ్వమానవుడు

ఆయన సిద్ధాంతం విశ్వజనీనం..సార్వజనీనం ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులకు ఆశాదీపం ఆయన పేరిట ఏటా దేశ వ్యాప్తంగా అవార్డులు రూ. 51 కోట్ల డిపాజిట్‌…‌వడ్డీగా వొచ్చే మూడుకోట్లతో ప్రదానం వొచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనదే అధికారం దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం దేశ వ్యాప్తంగా ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో…

దేశ చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించిన రాష్ట్రం

డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్‌ ‌ప్రత్యేక అతిథిగా హాజరైన బాబాసాహెబ్‌ ‌మనవడు ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌హాజరైన స్పీకర్‌, ‌చైర్మన్‌, ‌మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే పప్రథమంగా బాబాసాహెబ్‌…

అవతార పురుషుడు

అవమానాలను తట్టుకున్నావు కన్నీళ్లను దిగమింగావు నువ్వేంటో ప్రపంచానికి తెలియ జెప్పావు ఎన్నో డిగ్రీలు సాధించావు నిజాతి పట్ల కులంపట్ల చులకనభావం వలదన్నావు దేశానికి రాజ్యాంగం అందించి అవతార పురుషుడుగా ఎదిగావు అంబేద్కర్‌ ‌జోహార్‌ – ‌గాదిరాజు రంగరాజు,87901 22275

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌… 29  ‌మరణాలు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దేశంలో కొరోనా కేసులు క్రమంగా పురుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో• కొత్తగా 11వేల 109 మంది పాజిటివ్‌ ‌రాగా, 29 మరణాలు నమోదయ్యాయి. ఇవి గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో…