దేశ సంక్షేమ రంగంలో.. తెలంగాణ స్వర్ణయుగం..
స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు…. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సంక్షేమ దినోత్సవం జూన్ 9 సందర్భంగా… హైదరాబాద్, జూన్ 8 :: స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి…
