దశాబ్ది ఉత్సవాలు ఎవరికోసం??
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది.1952, 1969 మొదలు 2014 వరకు దశలవారీగా పోరాటం విస్తృతంగా కొనసాగడంతో పాటు 1969లో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడి తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర సాధనతో పాటు రైతాంగం భూ పోరాటం,ఆదివాసి,గిరిజన, అస్తిత్వ,ప్రజా పోరాటాలు ఈ నేలపై కొనసాగాయి. అమరవీరుల…
