ఆర్‌టిసి బిల్లుకు గవర్నర్ ఆమోదం
తమిళి సై సౌందరరాజన్‌కు ఉద్యోగుల శుభాకాంక్షలు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం శుభ పరిణామం..: మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా…
