Category Uncategorized

రాజకీయాలకు అతీతంగా సోనియమ్మకు స్వాగతం పలుకుదాం

విజయభేరిలో ఆరు గ్యారంటీలను ఆమె ప్రకటిస్తారు అధికారంలోకి వొచ్చిన 30 రోజుల్లో గ్యారంటీలను అమలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బీఆరెస్‌ ‌ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమన్న కేసీ వేణు గోపాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేథావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో ఎంబిబిఎస్‌ ‌తరగతులను ప్రగతి భవన్‌ ‌నుండి వర్చువల్‌గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు  ప్రారంభించడం…

ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం

అందుకే మెడికల్‌ ‌కళాశాలలకు ప్రాధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షతకు గురయ్యాం ఎన్నో అవమాన పరిస్థితులు…అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం ఒకేసారి 9 మెడికల్‌ ‌కళాశాలల ప్రారంభం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధితో స్వేచ్ఛగా ఎగురుతున్నాం మెడికల్‌ ‌కళాశాలలను వర్చువల్‌గా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి రాష్ట్రంలో…

లింగ వివేచన పరివర్తనతో సుస్థిర ప్రగతి

• భారతదేశం జీ 20 అధ్యక్షతన మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా పెద్ద మద్దతును పొందుతుంది • మహిళలు నాయకులుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది జీ 20 ఎంపవర్‌ అనేది  జీ 20 దేశాల నుండి సంస్థలు మరియు ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 20…

సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఆదిత్య-ఎల్‌1 ‌మిషన్‌

‌బెంగుళూరు,సెప్టెంబర్‌15: ‌సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 ‌మిషన్‌ ‌సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఆ ఉపగ్రహం ఎల్‌1 ‌పాయింట్‌ ‌వైపు వెళ్తోంది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఆదిత్య ఎల్‌1.. ‌మరో కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగో సారి కక్ష్య పెంపు సజావుగా సాగినట్లు ఇస్రో తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నది. ఈ ఆపరేషన్‌ ‌చేపట్టిన సమయంలో.. మారిషస్‌, ‌బెంగుళూరు,…