దిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్‌సి కవితకు ఊరట
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 15(ఆర్‌ఎన్‌ఎ) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీ కోర్టులో ఊరట లభించింది. కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయొద్దని ఈడీని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట కల్పించాలని కోర్టును కవిత కోరారు. కవిత పిటిషన్‌పై సుప్రీమ్ కోర్టు ధర్మాసనం…
