భద్రాచలంలో భారీ వర్షం…మంత్రి కేటిఆర్ భద్రాచలం పర్యటన రద్దు
భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : శనివారం మంత్రి కెటిఆర్ భద్రాచలంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం సహకరించక పోవడంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి వొచ్చింది. ఉదయం నుండి తీవ్రంగా ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కెటిఆర్ శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా భదాద్రి చేరుకుని…
