కాంగ్రెస్ నాయకుల హామీలకు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు…
కిందికి నీళ్లు తీసుకుపోతే హారతి పట్టిన పార్టీ 60 ఏళ్లు పట్టించుకోని పాలమూరు బిడ్డల అరిగోస వనపర్తి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ నాయకుల మాటలు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్…
