Category Uncategorized

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త అవసరం!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…

ప్రకృతి ప్రళయంలో వయనాడ్

ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా,మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వృక్షాలు నేలకొరగక తప్పవు. మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు…

నా చదువంతా రాష్ట్రంలోనే…పక్క రాష్ట్రాలకు పోలేదు

నేను బాగానే చదువుకున్నా రెండు డిగ్రీలు చేసి ..ఉద్యోగం కూడా చేశా సిఎం రేవంత్‌ రెడ్డి ఏం చదివాడో తెలియదు చదువులపై సిఎం రేవంత్‌, కెటిఆర్‌ల మధ్య పరస్పర విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తాను కొండారెడ్డిపల్లి, తాండ్ర, వనపర్తి, హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్య అభ్యసించానని, తానేం జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు…

ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం

ఇంటింటికి ఉద్యోగమని పదేళ్లు బిఆర్‌ఎస్‌ మోసం విమర్శలు తిప్పికొట్టిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : ఇచ్చిన హావిూలు ఒక్కొకటి నెరవేరుస్తున్నామని..తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..తాముసరిjైున పాలన చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని మంత్రి సీతక్క సూచించారు. పదేళ్లగా వారు పాలన సరిగా చేయలేదనే…

రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం సబిత మోసం చేసింది నిజమే అన్న సిఎం రేవత్‌ కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత విూదే అన్న భట్టి దళితుడు విపక్ష నేత కాకుండా చేశారని ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో…

తెలంగాణలో రైతు రుణ మాఫీ

హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోస్ట్‌ న్యూ దిల్లీ, జూలై 31 : తెలంగాణలో మరో ఎన్నికల హావిూని నెరవేర్చామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌…

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జిఎస్టీయా?

ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని…

అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు

సబితా ఇంద్రారెడ్డిపై సిఎం తీవ్ర వ్యాఖ్యలు తమ్ముడని ఆశీర్వదిస్తే అవమానిస్తావా అంటూ సబిత ఆవేదన   అసెంబ్లీలో గందరగోళం                    మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, జూలై 31 : బుధవారం నాటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా వాడిగా వేడిగా…

సబితక్కపై అనుచితంగా మాట్లాడలేదు

నేనెవరి పేర్లు అసెంబ్లీలో ప్రస్తావించలే గతంకన్నా మిన్నగా ..ప్రజాస్వామ్యంగా సమావేశాలు విూడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఒక మినీ యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి విూడియాతో…