రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు

సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు కెటిఆర్‌కు రాఖీ కట్టిన బిఆర్‌ఎస్ మహిళా నేతలు చెల్లెలు కవితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కెటిఆర్ మహిళలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు ఘనంగా కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లో నివాసంలో ముఖ్యమంత్రి…








