కలెక్షన్ల కోసమే ‘హైడ్రా’
పేదల ఇళ్లను కాదు..దొరబాబుల ఇళ్లను హైడ్రా కూల్చాలి కలెక్షన్ల కోసమే ‘హైడ్రా’మా పార్టీలోకి ఎవరు వొచ్చినా చేర్చుకుంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్‌ది కాకుంటే గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్…







