తొమ్మిదేండ్ల నుంచి కరువు లేదు…కర్ఫ్యూ లేదు…

నారాయణ ఖేఢ్ దశ, దిశ మారిపోయింది నారాయణఖేడ్ చరిత్రలో భూపాల్ రెడ్డి మంచి నాయకుడు…మీ కోసం పరితపిస్తాడు ఆశీర్వదించండి..పెద్ద మెజారిటీతో గెలిపించండి.. కాంగ్రెస్‌కు వోటు ద్వారానే బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ దద్దమ్మలు గెలువడం చేతకాక దాడులు చేయిస్తున్నరు అట్లా చేయాలనుకుంటే మేం చేయలేమా..? నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణఖేడ్,…








