బీజేపీతో దళిత బహుజనుల భవిష్యత్తుకు ప్రమాదం

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : తెలంగాణలో బీసీలకు సీఎం పదవి అంటూ చెవిలో పువ్వు పెట్టిన దేశ ద్రోహుల పార్టీ బీజేపీ నాయకత్వంతో మెజారిటీ దళిత బహుజన జాతుల భవిష్యత్ కు అత్యంత ప్రమాదమని సామాజిక బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం…








