ఎమ్మెల్యే జిఎంఆర్‌కు సబ్బండ వర్గాల మద్దతు

దఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించిన క్షత్రియ రాజపుత్, పెరిక సంఘం, పాస్టర్ల సంక్షేమ సంఘం, వడ్డెర సంఘం దసకల జనుల సంక్షేమమే బిఆర్‌ఎస్ లక్ష్యం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పతంలో ముందుకు తీసుకుని వెళ్తున్న బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే…








