Category Uncategorized

ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తారు  అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ ను చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీర్ పేట్…

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : భారత జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని బిజెపి రాష్ట్ర శాఖ కోశాధికారి షేక్ రేమతుల్లా అన్నారు. మంగళవారం తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న సర్దార్…

ఈవీఎంలు లేకుండా పోటీ చేస్తే బిజెపి బండారం బయటపడుతుంది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఈవీఎంలే బిజెపి బలమని అవి లేకుండా పోటీ చేస్తే వారి బండారం బయటపడుతుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసమే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవతరించిందని 119 స్థానాల్లో బరిలో తమ అభ్యర్థులను నిలుపనున్నట్లు…

దాడి లంబాడిల అభివృద్ధికి హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : లంబాడిలో ఉపకులమైన దాడి లంబాడిల డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని డాడీ లంబాడి హక్కుల సాధన సమితి(డిఎల్ హెచ్ఎస్ఎస్) వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రుణావత్ రఘు నాయక్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119…

ఎన్నికల నిర్వహణ పరిశీలన అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 31:  అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు ఎన్నికల పరిశీలకులు బస చేసేందుకు వీలుగా అనంతగిరి గుట్ట పై ఉన్న హరిత రిసార్ట్ ను ఎంపిక చేయడం జరిగిందాని అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్…

బిఆర్ఎస్ లో చేరిన యువ ఓటర్లు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి పటాన్ చెరు యువ ఓటర్లు మద్దతు ప్రకటించారు. పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు జీవన్ ఆధ్వర్యంలో పటాన్…

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: వచ్చే నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపంచుకోవాలని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం  బడంగ్ పేట్…

నీలం మధు సతీమణి కవిత దర్గాలో ప్రత్యేక పూజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31: కుల మతాల బేధం లేకుండా అన్ని వర్గాల వారిని సమ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్  సతీమణి కవిత అన్నారు.పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో మైబి సుభాని దర్గాలో పూలచద్దర్ కప్పి ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల బాగోగులు చూసే నాయకుడు సమాజానికి అవసరమని…

బీజేపీకి బిగ్ షాక్

మహేశ్వరం ప్రజాతంత్ర అక్టోబర్ 31: మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కాంటెస్టడ్ కార్పోరేటర్, మహిళ మోర్చా అధ్యక్షురాలు అనిత, గిరిజన మోర్చా అధ్యక్షులు రమవత్ హాథిరామ్ నాయక్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్…