మాటల యుద్ధం ..!
విపక్షాలను గెలిపిస్తే సంక్షేమం సంక్షోభమే ..: బిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ అవినీతిపై ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్, బిజెపి ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది రాజకీయ పార్టీల మాటలు తూటాలుగా పేలుతున్నాయి. పార్టీలు, సిద్ధాంతాల పరంగా మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఆవేశ పూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. అయితే వారి విమర్శలు హద్దు మీరుతున్నాయి. మాటల్లో దిగజారుడుతనం కనిపిస్తున్నది.…








