బీసీలను అవమానించేలా రాహుల్ గాంధీ, కేటీఆర్ మాటలు
ఎంఐఎం కబంధ హస్తాల్లో ఆ పార్టీలు బీసీ జన గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని హామీ సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ మార్పు బీజేపీకి అవకాశం ఇస్తే గుజరాత్, యూపీలా అభివృద్ది కాంగ్రెస్‌లో విభేదాలు ఉన్నాయని ఖర్గేనే ఒప్పుకున్నాడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వోట్ల కోసం గాలం మీట్…








