ప్రజల తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యం… యుద్ధం కాంగ్రెస్…బీఆరెస్‌కు మధ్యనే

నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ప్రజల తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణాలో బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే యుద్ధమని, కుటుంబ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు తనకు ఉన్న సంబంధం…



