ఖానాపూర్ నియోజకవర్గం దత్తత తీసుకుని అభివృద్ధి

కరెంట్ కావాల్నా…కాంగ్రెస్ కావాల్నా ఆలోచించాలి జన్నారం ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. జనసంద్రంతో గులాబీ మయంగా మారిన జన్నారం జన్నారం, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ఖానాపూర్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ…


