Category Uncategorized

అభివృద్ధే మా మంత్రం బిజెపి విజయం తథ్యం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23: అభివృద్ధి మా మంత్రం, బిజెపి విజయం తథ్యమని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్నగర్ డివిజన్ శుభోదయ కాలనీ  బిఆర్ఎస్ నాయకులు నర్సింహా  ఆధ్వర్యంలో 50మంది కాలనీ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులకు రెండు…

బిజెపి ముందు కాంగ్రెస్,బిఆర్ఎస్ అభ్యర్థులు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 23 : మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈఎన్నికల్లో బిజెపి ముందు నిలుస్తారా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రం ముఖ పోటీలో గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది ఏమిటి…

15 వార్డు అభివృద్ధి కోసం ఆచారిని గెలిపించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : ఆమనగల్లు పాత గేరు 15 వార్డు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలని కార్యకర్తలు నాయకులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15, 12 వార్డులో పుట్టి పెరిగిన ఆచారి నీ ఒకసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వార్డుల సమస్యలు పరిష్కారానికి కృషి…

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు రెండవ స్థాయి శిక్షణ తరగతులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: తెలంగాణ శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ జయ ఎస్. భోజ్ (ఐఎఎస్),దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్)…

సిద్దిపేటలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: సిద్దిపేట లో ముస్లిం మైనార్టీ ల అభ్యున్నతి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి టి.హరీష్ రావుకుసిద్దిపేట హజ్ కమిటీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రతి ముస్లింకు జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి హజ్ యాత్ర , ఉమ్రా యాత్ర చేయాలన్న…

ఆర్‌ఎస్పీ ధైర్యమా.. బహుజనుల మేలుకా?

సామాజిక పరిణామాలతో.. 19 జూలై 2021న స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) చేశారు. గురుకుల కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఐరన్‌ లేడీ ఆశీర్వాదం… అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లో చేరాలని నిర్ణయించుకున్నారు. 8 ఆగస్టు 2021న రాష్ట్రంలో ‘‘దళితులు, బహుజనులు రాజకీయ అధికారం సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైందని’’ పిలుపుతో 8 ఆగస్టు 2021లో…

ఏదో ఒక రాయిలే అని వోటేయకండి… ఆలోచించి వేయండి

పెట్టుకున్న టోపీ కాదు పెట్టిన టోపీ చూడు ఎగరేసిన జెండా కాదు చాటున ఆర్జించిన చందా చూడు) -కాళోజీ కవిత పపట్టణ ప్రాంతాలలోని బస్తీలను రెసిడెన్షియల్‌ జోన్లుగా మాస్టర్‌ ప్లాన్‌ లో గుర్తించండి. లిపట్టణ పేదల ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణకు ఉద్దేశించిన G.ూ58,59ల అమలును నిరంతరం కొనసాగించండి. భూమి పట్టాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రజలకు…

మోసపోతే గోసపడుతావంటున్న పార్టీలు

మమ్మల్నే నమ్మండి… వేరే పార్టీలను నమ్మి మోసపోకండి   (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ‘‘తెలగాణ సోదరా..తెలుసుకో నీ బతుకు…. మోసపోతే నీవు గోసపడుతావ’’న్న ఈ పాట గురించి తెలియని తెలంగాణ ప్రజలుండరు. తెలంగాణ తొలివిడుత ఉద్యమంలో ముచ్చర్ల (సంగిరెడ్డి) సత్యనారాయణ పాడిన ఈ పాట నాటి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపింది. ఆనాటివరకు తెలంగాణ…

కౌంట్‌ డౌన్‌..08 ప్రజా‘తంత్రం’

తెలంగాణలో హోరాహోరీ రణం పండుతోంది రాజకీయ చాణక్యం చోద్యం చూస్తున్నది ప్రజానీకం మైకం కమ్మిందో మునగడం తథ్యం   పరాకులో పడితే బతుకంతా ఆగం వోటు చేజారితే మిగిలేదంతా ఖేదం సూత్రధారులెవరో గ్రహింపు ముఖ్యం అప్రమత్తతే నేర్వాల్సిన నేటి పాఠం – వి.రమేష్‌ బాబు   కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసెంబ్లీ…