Category Uncategorized

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్  ఆర్థిక సహాయం అందజేత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 :  పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చేయూతనందిస్తూ.. తన ఉదార స్వభావం చాటుకుంటోంది. ఇందులో భాగంగా కడ్తాల మండలంలోని కొండ్రిగాని బోడు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి గుండు తండాకు చెందిన రెండు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించింది.. సభావట్ సేవ్య-జీజ దంపతుల…

గడప గడపకు జోరందుకున్న ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 23 : కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామంలో మండల యూత్ అధ్యక్షులు దంతోజి నర్సింహాచారి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది.గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గం లో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కచ్చితంగా ఆరు గ్యారెంటీ పథకాలతో మహిళలు వృద్ధులు పలు…

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

పకడ్బందీ చర్యలు చేపట్టాలి..ఎన్నికలు సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 23: ఈవీఎం,  వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమ్ ఆవరణలోకి ఎవరు రాకుండా గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలోని ఈవీఎం,  వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…

వర్గీకరణ తోనే భవిష్యత్తు.. మాదిగల హక్కులను హరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 23: కులాల వర్గీకరణతోనే భవిష్యత్తు అని,వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా పార్టీకి అందరూ మద్దతు పలకాలని  ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.గురువారం  పరిగి నియోజకవర్గం లో  బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… భారత  ప్రధాని ఎస్సీ కులాల…

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ఉప్పల్ ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  చిల్కానగర్    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి…

నేడు వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నేడు తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్ లో నూతనంగా నిర్మించిన వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నట్లు తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్ తెలిపారు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఫంక్షన్‌ హాల్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తాండూరులో…

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించు మైసమ్మ తల్లి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ మేడిగడ్డ తండా కు చెందిన యువకులు గురువారం మైసిగండి మైసమ్మ తల్లి ఆలయంలో అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవకులు ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవాలని మొక్కులు చెల్లించి…

ఇబ్రహీంపట్నంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి కిషన్ ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 23 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుకూరి కిషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు గడపగడపకు కాంగ్రెస్ పార్టీ…