ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలి .. !

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌కు ఆకర్శితులై తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆత్మలు గత పదేళ్లుగా ఘోషిస్తున్నాయి. బతికున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పొట్ట చేత పట్టుకుని నానా యాతన పడుతున్నారు. సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరవాత ఒక్కో రంగంపై సవిూక్షిస్తూ సాగుతున్న తీరువల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలు,…








