Category Uncategorized

కెటిఆర్‌లో అధికారం పోయిందన్న బాధ

ప్రభుత్వంపై విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అలవిగానీ హావిూలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయేసరికి తట్టుకోలేక ఎకసక్కెపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా అధికారంలో ఏం వెలగబెట్టారో ప్రజలు చూస్తున్నారని అన్నారు.…

కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యం కాని హావిూలు

ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది విూడియాతో మాజీ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి అలవిగాని హావిూలు ఇచ్చారని, ఆయన ప్రతి మాటకూ తమ వద్ద రికార్డు ఉందనీ మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ను వదిలిపెట్టబోమన్నారు. ఆయన బుధవారం…

పార్లమెంట్‌ తరహాలో అసెంబ్లీ

ఉభయ సభలూ ఒకేచోట సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : పార్లమెంట్‌ తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. శాసనసభ, శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్‌ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్‌…

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక లాంఛనమే

ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవం నేడు అధికారికంగా ప్రకటన నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం, డిప్యూటి సిఎం, మంత్రులు, కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటి సిఎం భట్టి…

నేటి నుంచి అసెంబ్లీ పున: సమావేశాలు

స్పీకర్‌ ఎన్నికతో తొలి రోజు సమావేశం రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : స్పీకర్‌ ఎన్నికతో రాష్ట్ర ఆసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను…

అమరుల త్యాగం మరువలేనిది

వారికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాళి…పార్లమెంట్‌పై దాడికి 22 ఏళ్లు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2001లో జరిగిన పార్లమెంట్‌పై జరిగిన దాడిలో అమరులైన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ.. దేశభక్తిని చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ…

పార్లమెంటులో అతి పెద్ద భద్రతా వైఫల్యం

ఇద్దరు ఆగంతకుల కలకలం..మరో ఇద్దరు పరారీ పబ్లిక్‌ గ్యాలరీ నుంచి దూసుకు వొచ్చి టియర్‌ గ్యాస్‌ వదిలిన వైనం ఒక్కసారీగా ఉలిక్కిపడ్డ సభ్యులు…సిబ్బంది అప్రమత్తం పట్టుకుని భద్రతా  సిబ్బందికి  అప్పగింత పరుగులు తీసిన ఎంపిలు..లోక్‌సభ వాయిదా ఘటనపై విచారణకు ఆదేశించిన స్పీకర్‌ ఓమ్‌ బిర్లా న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : పార్లమెంటులో భద్రతా వైఫల్యం…

తెలంగాణ ఎన్నికలు ప్రచారంలో పాటల సందడి..

తెలంగాణ సాహిత్య సంపద ఎంతో గొప్పది. పాటలు, కథలు, నవలలు, కవితలు తెలంగాణ  సంస్కృతిని, చరిత్రని ప్రభావితం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా పాటలు ప్రముఖ పాత్ర వహించే ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలో కూర్చున్నప్పటికీ ఏ పార్టీ ప్రతిపక్షానికే అంకితమైనప్పటికీ ఏ పార్టీ మిత్రపక్షమైనప్పటికీ పార్టీల స్థితిగతులు…

ధనుర్మాసమే మార్గశిరం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ నెల డిసెంబరు 13న మార్గశిరం ప్రవేశించింది. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడిరటిని…