CM Revanth Met PM Modi: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని వెల్లడి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,డిసెంబర్ 26 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని…







