Category Uncategorized

కేన్స్‌ చిత్రోత్సవంలో తెలుగోడి ప్రతిభ!

బెస్ట్‌ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆస్కార్‌ చల్లగరిగ’కు అరుదైన ఘనత తెలుగోడి ప్రతిభకు కేన్స్‌ చిత్రోత్సవం మరోసారి జేజేలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారత్‌ నుంచి షార్ట్‌ లిస్ట్‌ అయిన చిత్రం ‘ఆస్కార్‌ చల్లగరిగ’.  ప్రముఖ తెలుగు సినీ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌పై రూపొందించిన ఈ  డాక్యుమెంటరీ  కేన్స్‌ చిత్రోత్సవంలో…

నేటికి వీడ్కోలు!

చిరునవ్వు రువ్విన రోజు నీటి బుడగలా రాలిపోతుంటే! వేడినిటూర్పుల ఒక్కక్షణం గాలిగుమ్మటంలా ఎగురుతోంది! గడచినక్షణాలను గణిస్తుంటే గడచిపోతున్నాయి యుగాలు! కసాయి కాలచక్రాలు కాస్తంత కూడా వెనక్కు జరగటం లేదు! కాలప్రవాహంలో కొట్టుకుపోయిన వసంతాలను! బ్రతుకుపుస్తక నందనంలో మిగిలిపోయిన మోడులను! విడిచిన నిట్టూర్పులను, చిందించిన నవ్వులను లెక్కవేస్తుంటే! కొత్త యేడు కంగారుగా కాళ్ళ దగ్గరకు వచ్చేసింది! రానున్న…

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం హ్యాపి న్యూ ఇయర్… చీర్స్అటూ బీర్లు. చికెన్ హాయిరే అంటూ క్యాబరే డ్యాన్యులతో సంబరాలు జరుపుకునే పాలకుల పండుగ …! గతాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నిర్బందాలు. నిషేదాలు. కూంబింగ్ ఆపరేషన్స్ రక్తపు టేరుల్లో పల్లె కమురు వాసనలో రాజ్య ప్రేరేపిత హంతక ముఠా స్వైర విహారంలో ప్రజాస్వామ్యం హత్య…

ఆకాశమంత ఆవేదన…

కవిత్వం ముందు / ఏదీ విలువైంది కాదు /వజ్రం కూడా బొగ్గే / కాని  దాని  కాంతి మాత్రం / మనస్సులో ముద్రించుకు పోతుంది / కవిత్వమంటే  అదే అన్నారు ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. విషయ వైవిధ్యంతో నిర్మాణాత్మకమైన పద్ధతిని అవలంబిస్తూ ప్రావీణ్యతను కనబరిచే కవిత్వాన్ని రాసే కవులు తమ కవిత్వంతో చిరకాలం…

మనిషే దేవుడికి బహుమతి అయ్యాడు..

కాలానికి మనిషంటే చిత్రమైన ఇష్టం కనిపించని ప్రేమతో ఓ వైపు  అనాదిగా  మెలిగే చుట్టరికమైతే మరో వైపు అనాథగా మార్చే యుద్ధం. కాలం నిత్యపయనంలో కలుపుకుపోతూన్నట్లుగా కనిపిస్తూనే కొన్ని ప్రశ్నలని నెత్తికెక్కి  భారమౌతున్నా రోజూ ఏదో ఓ ఆనందంతో అందంగా  కలిసుంటునే  అంతలోనే మౌనంగా దారినీ మాయం చేసి అడుగులకు పరీక్ష పెడుతున్నా చేతల్లో నవనవలాడే…

సంక్షేమ పథకాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వికారాబాద్‌ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్‌ మండలం, రాజాపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…

నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల అన్ని రిసార్ట్స్ లకు హెచ్చరించడమేమనగా వారి యొక్క రిసార్ట్ లలో నూతన సంవత్సరం సందర్భంగా ఏవైనా ఈవెంట్స్ గాని వేడుకలు గాని ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ఈ…

కాంగ్రెస్ పార్టీ తోనే పేదోళ్ళ ఇండ్లల్లో వెలుగులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీతోనే  పేదోళ్ళ ఇండ్లలో వెలుగులు నిండుతాయని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వి. జగదీష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంక్షేమ పథకాల కొరకై ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన మహిళలకు…

దౌలాపూర్ అంగన్ వాడి కేంద్రాల్లో కుర్చీలు అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నా వంతు సహకారంగా కుర్చీలను కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి గురువారం అందజేశారు.అదేవిధంగా గ్రామంలోని రెండు అంగన్వాడి సెంటర్లలో చిన్నారులు కూర్చునేందుకు కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మన వంతు…