తోపుడు బండి

నేలపై తోపుడు బండి పుస్తకం విడిచి వెళ్ళింది సాధిక్ తో పంచుకున్న పుస్తకాలను జ్ఞాపకంగా మిగిలించి వెళ్ళాడు ..! విడిచిన పుస్తకాల ఊపిరిని పీల్చుకుందాం..! ఒక్కొక్క ఊళ్లో ఒక్కొక అక్షరాలను చల్లుకుంటూ పుస్తకాల జ్ఞానాన్ని చరిత్ర నీడల్లో నిలిపి రాజధాని నుండి కుగ్రామం దాకా సాధిక్ తెచ్చిన పుస్తకం మనిషిలోంచి మనిషిలోకి స్రవించే పుస్తకం తరంలోంచి…








