ముదురుతున్న జల జగడం

అధికార, విపక్షాల పరస్పర నిందారోపణలు సవాళ్లు…ప్రతి సవాళ్లతో ఘర్షణ వాతావకణం అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్, ఫిబ్రవరి 5 : ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముఖ్య కారణాల్లో ఒకటైన జలవివాదం ప్రత్యేక రాష్ట్రాల అనంతరం కూడా గత పదేళ్ళుగా ఇంకా ఒక…








