సిపిఐ అ‘విశ్వాసం’కు దూరం

పార్టీ నిర్ణయంమేరకే గైర్హాజరు ఇల్లందు : ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసతీర్మానం విషయంలో సిపిఐ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఇల్లందు మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ కౌన్సిలర్ రవీందర్ స్పష్టం చేశారు. విఠల్ రావు భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ అవిశ్వాస తీర్మాన సమావేశానికి పార్టీ ఆదేశాల మేరకు గైర్హాజరు…








