నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఇక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల యూపిపిస్సీ తరహాలో నియామకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్రంతో నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ…








