Category Uncategorized

విద్యుత్‌ ‌పథకం అమలులో అర్హులకు అన్యాయం

‌రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని ఈ మేరకు మంగళవారం నాడు  తనతో కలిసి  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌చేసిన చర్చలను, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ ‌సమావేశంలో వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వంటి అణగారిన వర్గాల అభ్యున్నతికోసమే నాటి ఉద్యమక్‌…

కాంగ్రెస్‌ ‌పార్టీ పై పెరుగుతున్న వ్యతిరేకత..

ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి మహాబూబ్‌ ‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజక వర్గాల సమీక్ష సమావేశం లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీఎస్పీ తో పొత్తు ఖరారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మార్చి05: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను  మూట…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్‌ ఇస్తూ ముందుకు •జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాలి •పొత్తూరి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం వెంకట్‌ ‌నారాయణకి అందజేసిన సీఎం రేవంత్‌ రవీంద్రభారతి, ప్రజాతంత్ర, మార్చి 05 : రాజకీయ నాయకులు మోర్‌ ‌పవర్‌ అం‌టే జర్నలిస్టులు మోర్‌ ‌ఫ్రీడమ్‌ అం‌టారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి…

యువతను ఎదగనివ్వని కుటుంబ పార్టీలు

వారికి విదేశీ బ్యాంకు ఖాతాలు…మా పాలనలో పేదలకు జన్‌ధన్‌ ‌ఖాతాలు వారికి కోటల వంటి భవంతులు…మా పాలనలో పేదలకు ఇండ్లు వారికి కుటుంబం ఫస్ట్..‌నాకు దేశమే ఫస్ట్ 140 ‌కోట్ల ప్రజలే నా కుటుంబం…అదే నా ఎన్నికల నినాదం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ల మధ్య అవినీతి బంధం భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేరుస్తాం పటాన్‌ ‌చెరు…

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

ఎన్‌టిపిసి పూర్తి స్థాయి సామర్థ్యానికి.. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహరాష్ట్రను ఒప్పించేందుకు.. పలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతూ ప్రధాని మోదీకి సిఎం రేవంత్‌ రెడ్డి వినతి పత్రం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 5 : ఎన్‌టిపిసిలో ప్రస్తుతమున్న 1600 మెగావాట్ల ఉత్పత్తి…

‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబా నిర్దోషి

మావోయిస్ట్ ‌సంబంధాలను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు •విడుదలకు ఆదేశాలు ముంబై, మార్చి 5 : మావోయిస్టులతో సంబంధాల ఆరోపణల  కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు…

‌ప్రధాని మోదీ పర్యటన విజయవంతం

•ప్రజల నుంచి అద్భుతమైన స్పందన •నేటి నుంచి ‘మన మోదీ’ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేర్లతో క్యాంపేయిన్స్.. •రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈటీ స్క్రీన్‌ ‌వ్యాన్ల ద్వారా ప్రచారం.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో రెండ్రోజుల ప్రధానమంత్రి పర్యటన విజయవంతమైందని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన…

భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో  గౌరవ భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…

గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి…