హైదరాబాదును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధిని అడ్డుకునే వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరిక ఎల్.బి.నగర్ బైరామల్ గూడ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి ఎల్.బి.నగర్, ప్రజాతంత్ర,మార్చి 9: 2050 లక్ష్యంతో హైదరాబాదు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాదులో మెట్రో తెచ్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వమని.. విస్తరించేది కూడా కాంగ్రెస్ సర్కారే అన్నారు.…







