Category Uncategorized

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

 రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7:    వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం  ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…

కడలి తరంగం..

మగాడు శాస్త్రకారుడై అపుత్రస్య గతిర్నాస్తని విషం కక్కితే! ఆతడు నిరాదరించిన తల్లిదండ్రుల్ని ఆదరణతో గుండెలకు హత్తుకుని అపుత్రికస్య గతినాస్తని తిరగరాసింది! వంటింటి కుందేలు కమ్మని శాసిస్తే అంతరిక్షాన్నే అలవోగ్గా చుట్టి సత్తా చాటింది! అబలవని కించపరచబోతే అన్నిట్లో మగాళ్ళను మించి సబలనంది! ఏ రంగమైనా సరే.. ఆమె దిగనంత వరకే! ఆమె రంగప్రవేశం చేసిందా అతడి…

భావి సారథి

అంతరంగం అంతు చిక్కని అనంత పారావారమై, బంధాలకు,అనుబంధాలకు నెలవైన నెలత, ఆత్మీయతానురాగాలనందించే అమృతకలశం. ఆమె… కుటుంబసభ్యుల సేవలో రేయింబవళ్లను ఒకటిగా చేసి, వారిని జాగృతంచేసే చైతన్యకిరణం, ఆశయాల తీరం చేర్చే నావ, తలపుల వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం. నవ్యచరితలు లిఖించుటకై ద్విగుణీకృతమైన పట్టుదలతో, మొక్కవోని దీక్షతో, సర్వం తానై, సకలానికి నెలవై, విశ్వవిపంచిjైు నిశ్శబ్దాన్ని…

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

మణి దీపం

మహిళే కదిలింది మహిమే చూపింది మహిలోన ప్రగతికి బాటే తానైనది ధరణే ధన్యమయ్యింది పుడమే పులకించింది మీ పాదాల ప్రణమిల్లి మీ ఘనతనే చాటింది తొలికోడి కూత కన్నా యల కోయిల పాట కన్నా ముందే నిద్దుర లేచే మహిళే కదరా మిన్నా ఇలలో అందమైనది కళకే కళ తెచ్చింది వసుధకే ఒక వరమై వసంతాలు…

గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ    ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల  వరదలు, ఈదురు…

ఆకాశమే హద్దుగా చట్టసభల్లో మగువ స్వరం..!

(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోను ఉండేది. కాని నేడు ఎందు లోనూ తీసిపోమ్మంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళలు. పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే…

బిఆర్‌ఎస్‌లో హరీష్‌ కొనసాగడం డౌటే

బిజెపిలోకి పోవడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య యాదాద్రి, ప్రజాతంత్ర, మార్చి 6 : పార్లమెంట్‌ ఎన్నికల తరవాత బిఆర్‌ఎస్‌లో హరీష్‌ ఉండడం డౌటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన…

కాంగ్రెస్‌ హయాంలో విలేఖరులకు స్వేచ్ఛ లేదు..

ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయా? అఇచ్చిన హామీలన్నీ విస్మరించారు రేవంత్‌ రెడ్డి ప్రజలనే కాదు..కాంగ్రెస్‌ను కూడా మోసగిస్తున్నారు.. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని చెప్పకనే చెప్పిండు మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఏ హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక విలేఖరులకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రజాపాలనలో…