భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ‘ఇందిరమ్మ ఇళ్ళు’
22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ళు మంజూరు పేదవారి సొంతింటి కల సాకారమే పథకం లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పథకంను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీర్వాదంతో ఇందిరమ్మ పథకంను ప్రారంభించుకోవడం జరిగిందని ఈ పథకం ద్వారా…







