దక్షిణ భారతదేశంలో బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు

పల్లెలు, పట్టణాల్లో మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు ఈసారి ఎన్డీఏకు 400 సీట్ల ఖాయం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా మోదీ వొదిలిపెట్టరు.. బీజేపీలోకి బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ…








