గవర్నర్ తమిళిసై రాజీనామా
ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమిళసై…








