సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం

కల్తీ సారా పేరుతో ప్రభుత్వంపై దుష్పచ్రారం టిడిపి తీరుపై అసెంబ్లీలో మండిపడ్డ సిఎం జగన్ అమరావతి, మార్చి 14 : సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు.…
