Category Uncategorized

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు

గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది దేశంలో పరివర్తన రాజకీయాలు అవసరం 8 ఏళ్లలో ఏవి•చేయలేడని నిరూపించుకున్న మోడీ ప్రజల సమస్యల పరిష్కారంలో బిజెపి విఫలం అయితే డిమానిటైజేషన్‌..‌లేదంటే మానిటైజేషన్‌ ‌ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌పైసా తీసుకోకుండా సాయం చేస్తున్నారు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తా యూపి,ఉత్తరాఖండ, గోవా,పంజాబ్‌ ‌ఫలితాల్లో పడిపోయిన ప్రభ వి•డియా సమావేశంలో…

వర్క్ ‌ఫోర్స్ ‌వృద్ధి కోసం…

మహిళల వివాహ వయస్సు 21 పెంచాలి.. కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచితే ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరతారని SBI నివేదిక వెల్లడించింది. ఇటీవలSBI చేసిన రీసెర్చ్ ‌దాని నివేదిక ప్రకారం, ఎక్కువ మంది మహిళలు వృత్తులకి సంబందించిన ఉన్నత విద్య అభ్యసించాలి అంటే మహిళల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు…

సుజల గీతం

జలమే…. సర్వ జీవులకు మూలం విశ్వ జగత్తుకు ఆధారం నిండు జలంతోనే… ప్రకృతి పరవశించేను. పుడమి పులకరించేను వనం హరిత వన్నెలీనేను పంట పైరు నాట్యమాడేను పల్లె సిరులతో తులతూగేను జగతి శాంతి క్షేత్రంగా వర్దిల్లేను జలం లేకుంటే … కరువులు కాటేసేను కటిక దరిద్రం దరి చేరెను ఆకలి మరణాలు పెరిగేను చితి మంటలు…

నీటి పరిరక్షణ సామాజిక బాధ్యత

నేడు ప్రపంచ  జల దినోత్సవం ‘‘నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ. జీవం జలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నాం..నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడి పోతుంటే..మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నాం. ’’ నీరు…

బోధన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

బిజెపి బంద్‌ ‌పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్ ‌శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 21 : జిల్లాలోని బోధన్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక…

‘‌స్వరాజ్యం’ మాటే తుపాకీ తూట

‘‘తన పేరులోని స్వరాజ్యాన్ని నింపుకొని, బడుగుల అసలైన స్వరాజ్యం కోసం జమీందారీ వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన స్వాతంత్య్ర సమరయోధురాలు మన అచ్చ తెలంగాణ నల్గొండ మణిపూస మల్లు స్వరాజ్యం ఇకలేరని తెలిసి పార్టీలకు, సంఘాలకు, కులమతాలకు అతీతంగా భారతావని సమస్తం నిశ్శబ్ద నివాళిని అర్పిస్తున్నది. ‘నా మాట తుపాకీ తూట’ అని ప్రజల…

కశ్మీర్‌ ‌ఫైల్స్ ‘‌చునావి జుమ్లా..’

విభజన హావి•ల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం టిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్‌ ‌మండిపడ్డారు.తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్‌ ‌నేతలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం హావి•లను అమలు చేయడంలో మోదీ సర్కార్‌ ‌విఫలమైందని…

ఇగ సమరమే.. !

ధాన్యం సేకరణ జరిపే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదలం ఉగాది తరువాత దిల్లీలో ధర్నా, నేనూ పాల్గొంటా ధాన్యం సేకరణలో ఒకే దేశం-ఒకే సేకరణ విధానం ఉండాలి తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం ఈడీ, బోడీ కేసులకు కేసీఆర్‌ ‌భయపడడు ‘ముందస్తు’ ప్రసక్తే లేదు.. త్వరలో దేశంలో కొత్త రాజకీయ పార్టీ బీజేపీ…

హోదా పెంచిండ్రు.. సౌలతులు మరిచిండ్రు..!

జంట బల్దియాల్లో అదనంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకత.. కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్‌. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి  19 : హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లుగా హోదా పెంచినా వసతుల కల్పనలో మాత్రం నేటికీ దృష్టి సారించిన దాఖలాలు లేవని…