నవోదయ విద్యాలయల ఏర్పాటులో వివక్ష
పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు టిఆర్‌ఎస్ పట్టు అనుమతించక పోవడానికి నిరసనగా ఎంపిల వాకౌట్ గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపి నామా న్యూ దిల్లీ, మార్చి 25 : తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్…
