బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్ హైదరాబాద్‌ను యూటి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ న్యూదిల్లీ, మే 4 : ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాపోలు…






