Category Uncategorized

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

నాలుగు రోజుల్లో మూడు సార్లు పెంపు హైదరాబాద్‌లో లీటరు పెల్రు ధర రూ. 110.91, డీజిల్‌ ‌ధర రూ.97.23 పెంపును సమర్థించుకుంటూ పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటనపై సర్వత్రా నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 25 : పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్‌ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా…

విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ ‌పోరాటం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌చార్జీల పెంపు ఉద్యమ కార్యాచరణకు కమిటీ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయికి ఉద్యమం తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా నాయకులతో కమిటీ వేసి పనులు అప్పగించండని ఆయన సమావేశంలో కోరినట్లు…

విద్యుత్‌ ‌ఛార్జీలపై బిజెపి నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..దిష్టిబొమ్మల దహనం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ ‌ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్‌ ‌చేశారు.…

ధర్నాలు…. ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రాజకీయ పార్టీల నేతలు ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ ‌పెట్రో, గ్యాస్‌ ‌ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌విద్యుత్‌ ‌చార్జీల పేరుతో బీజేపీ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రం అందోళనలు….ధర్నాలతో అట్టుడుకుతున్నది. అధికార టీఆర్‌ఎస్‌ ‌సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో…

నెలకొక్కమారు…

నెలకొక్కమారు నీవు ఉదయించలేని సూర్య బింబాన్ని విసర్జిస్తావు బొట్లు బొట్లుగా…. నెలకొక్కమారు నీవు శిశిరాన్ని వదిలి వసంతాన్ని ఆహ్వానిస్తావు మారాకులాగా… అప్పుడప్పుడు కడుపునెవరో మెలిపెట్టినట్టు ఉండచుట్టుకుపోతావు అనుమానపు చూపు తాకితే తప్పేదో చేసినట్టు తలదించుకుంటావు అప్పుడు నీలో పై నుండి గంగా,సింధు నదులు కింద నుండి ఎర్ర సముద్రం సమాంతరంగా ప్రవహిస్తాయి నిజమమ్మా… నీవిపుడు చూడకూడని…

ఆర్థిక సంక్షోభంలో కుదేలవుతున్న శ్రీలంక – భారత్‌ ఆపన్నహస్తం

“నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359…

ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా దిల్లీ

“అత్యంత కలుషిత 50 ప్రపంచ నగరాల జాబితాలో 35 నగరాలు ఇండియావే కావడం గమనించారు. అత్యంత గాలి కలుషిత 100 ప్రపంచ నగరాలలో 63 నగరాలు భారత దేశానికే చెందినవే అని తేల్చారు. ఉత్తర భారత నగరాలు, ముఖ్యంగా యూపి, హర్యానా రాష్ట్రాల నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా ఉండడం, అందులో న్యూఢిల్లీ అతి కలుషిత…

పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్‌, ‌సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌,…

నిరుద్యోగంపై పార్లమెంట్‌లో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు

లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన నామా చర్చకు తిరస్కరించిన స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా నిరసనగా సభ నుంచి వాకౌట్‌ ‌చేసిన ఎంపిలు ఉపాధికి బడ్జెట్‌లో నిధుల కోత వేశారని కేంద్రంపై ఎంపిల మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 24 : దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టిఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో…