Category Uncategorized

సలేశ్వరం ఓ మహాక్షేత్రం – అభివృద్ధికి పాటుపడండి !

‌రాష్ట్రం సిద్దించాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం (సమ్మక్క సారక్క) జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము.అలాగే ప్రభుత్వం యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి.అందులో సలేశ్వరం,లొద్ది,ఉమా మహేశ్వరం,మల్లెలతీర్థం,పిల్లల మర్రి,మన్యంకొండ,అలంపూర్‌ ‌జోగులాంబ తదితర ప్రాంతాలలో ఆలయాలను అభివృద్ధి…

ఖనన గీతిక

చచ్చిపోతున్న బతుకుకు లేదిక ఉపశమనం శవాలై దివాలై జీవచ్ఛవాలై మారణహోమంలో సలసల మరిగే రక్తపు బిందువుల మాడు కుంపట్లో ఒక ఇంట్లో దేహపు గూట్లో పసిరిక దీపం వెలిగిస్తానంటే ఓ ఓరీ ఓయీ ఓసీ… నీ మెదడే మొద్దుబారిన దిబ్బ నీ కలలే కబ్రస్తాన్‌ ‌కట్టడాలు నీ చుట్టూ స్మశానవాటికలు దహనం ఖననం పుట్టుకతో వెంటొచ్చినయ్‌…

రక్తస్రావ సంబంధ రుగ్మత హీమోఫీలియా..!

17 ఏప్రిల్‌ ‘‌ప్రపంచ హీమోఫిలియా దినం’ రక్తస్రావానికి, రక్తం గడ్డకట్టే (బ్లడ్‌ ‌క్లాటింగ్‌) ‌ప్రక్రియల లోపాలకు సంబంధించిన అనువంశిక రక్త రుగ్మతగా ‘హీమోఫిలియా’ను గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది హీమోఫిలియాతో బాధ పడుతున్నారని అంచనా. హీమోఫిలియా రుగ్మతతతో బాధ పడే వ్యక్తులకు కోవిడ్‌-19 ‌వ్యాధి పెద్ద సమస్యగా మారింది. సమాజంలో హీమోఫిలియా, ఇతర సంబంధిత…

నువ్వు నాలో ఎంతో?

నువ్వు నాలో ఎంతో నాకు నేను వేసుకునే ఓ ప్రశ్న…??? నువ్వు నాకొక అద్దం… అందానికి కాదు, నాతో బంధానికి. నువ్వు నాకొక సురుచి… ఈ తనువుకి కాదు, నా మనసుకు నువ్వు నాకొక సుగంధం పూసే పుష్పం కాదు.. మనసులో కలిగే ఆ సుగంధం ఎప్పటికి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది నా హృదికి.. నువ్వు…

రాష్ట్రపతి ఎన్నిక బిజేపీయేతర కూటమికి నాంది అవుతుందా ?

దేశంలో అధికార మార్పిడి కోసం గత కొంతకాలంగా  బీజేపీయేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుండే బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారు, ఎవరెవరు ఈ కూటమిలో…

పరమ పవిత్రం…. శుభ శుక్ర వారం

భూమిపై అవతరించిన, పాపులను ద్వేశిం చకు…పాపాలను ద్వేషిం చూ…అన్న ప్రేమ మూర్తి,  దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరిగిరి పై శిలువ చేసిన దినమే శుభ శుక్రవారం ( (good Friday). క్రీస్తు సువార్త ల ప్రకారం  క్రీ.శ.33లో చంద్ర గ్రహణం రోజున అని  భావి స్తారు.  క్రీస్తు మరణ తాలూకు జ్ఞాపకాలను క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే…

బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ కి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌

గురువారం బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ 131‌వ జయంతిని పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు.

మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర

బండి సంజయ్‌కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అంబేడ్కర్‌ ‌రాజ్యాంగం కల్పించిన హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుంది సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రజాతంత్ర, ఖమ్మం, ఏప్రిల్‌ 14 : ‌మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న…

ఏ‌ప్రిల్‌ 20‌న ఆకాశంలో అద్భుతం సరళ రేఖపైకి 4 గ్రహాలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఏ‌ప్రిల్‌ 17 ‌నుంచి పైన పేర్కొన్న గ్రహాలు దాదాపు ఒకే రేఖపైకి వొచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఏప్రిల్‌ 20‌న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనుల విందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు…