Category Uncategorized

వొచ్చే మూడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎం‌డలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అందించింది. మొత్తంగా రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల…

హనుమజ్జయంతి సందర్భంగా…. హైదరాబాద్‌లో నేడు శోభాయాత్ర

గౌలీగుడా నుంచి తాడ్‌బన్‌ ‌వరకు కొనసాగనున్న యాత్ర పోలీసుల భారీ బందోబస్తు మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో నేడు హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్ర జరుగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్‌ ‌శోభాయాత్ర…

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా…

రానున్న పదేళ్లలో… దేశంలో రికార్డు స్థాయిలో పెరుగనున్న డాక్టర్లు

జిల్లాకు ఒక్క మెడికల్‌ ‌కాలేజీ లక్ష్యం కొరోనా ముప్పు ఇంకా తొలగలేదు మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం గుజరాత్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 15 : ‌ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్‌ ‌కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రానున్న 10…

‌ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జోగులాంబ గద్వాల, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో  గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

విద్యుత్‌ ‌సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలు…

‌ప్రజా సంగ్రామ యాత్రను ప్రజా వంచన యాత్రగా మార్చండి

కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా పాదయాత్రలా ? కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదనీ టీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా…

అం‌దరి సహకారంతో పురోగమనంలో రాష్ట్రం

హైదరాబాద్‌ ‌పట్ల జస్టిస్‌ ‌రమణకు చాలా ప్రేమ ఆయన చొరవతో హైకోర్టు బెంచీలు 42కు పెరిగాయి రాష్ట్ర న్యాయాధికారుల సదస్సులో సిఎం కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సిఎం కెసిఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. శుక్రవారం…

న్యాయవ్యవస్థ మరింత బలోపేతం

అందుకు నా వంతు కృషి తెలంగాణలో జడ్జిల సంఖ్యను పెంచాం కేసీఆర్‌ 4 ‌వేల 320కి పైగా ఉద్యోగాల కల్పన చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్‌ ‌మార్క్ ‌కెసిఆర్‌ ‌తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌భారత న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన…