మోదీ చరిష్మా బిజెపి అభ్యర్థులను గట్టెక్కిస్తుందా..!

రాష్ట్రంలో టార్గెట్ 14 లక్ష్యం సాధ్యమేనా.. రిజర్వేషన్ల రద్దు అస్త్రంతో కాంగ్రెస్…వీడియో మార్ఫింగ్ అస్త్రంతో బీజేపీ వలసవాదులకే టికెట్ల కేటాయింపుతో పార్టీ నేతల్లో అసంతృప్తి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా పది రోజుల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. వోటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒట్లు, రాజీనామాస్త్రాలతో…







