ఎన్నికల కోడ్ ముగిసాక ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన

కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు బిఆర్‌ఎస్‌వి పనీపాటలేని ఆరోపణలు మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన…








