కెసిఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బిజెపిల్లో దడ
అందుకే ఆగమేఘాల మీద 48 గంటల నిషేధం కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఈసి మా ఫిర్యాదులపై మాత్రం పట్టింపు లేదు రేవంత్ భాషపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంతో…






