దిశలేని పథకం అగ్నిపథ్

యువతకు అండగా కాంగ్రెస్ ఉంటుంది అహింసా పద్దతిలోనే పోరాట ఉండాలి యువతకు సోనియా భరోసా న్యూ దిల్లీ ,జూన్18: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌కు దిశలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యువత స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె…
