Category Uncategorized

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయం ప్రారంభం ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ‌పంపిణీ టీఆర్‌ఎస్‌ ‌పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్‌ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి పరిగి/కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య,…

ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్ ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం…

‌ట్రిపుల్‌ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 :  ‌బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలను కొనసాగుతుండగానే నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌ ‌నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్‌ ‌నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో…

బాసరలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

కోదండరామ్‌ ‌సహా మద్దతు తెలపడానికి వొచ్చిన వారి అరెస్ట్ ‌మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు సోషల్‌ ‌మీడియా వేదికగా విద్యార్థుల సందేశాలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. మెయిన్‌ ‌గేటు ఎదుట విద్యార్థులు నిరసన…

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కేసులు

తాజాగా 12,213 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 16 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూ వొస్తున్నది. తాజాగా గురువారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్‌ ‌బారినపడ్డారు. బుధవారంతో పోలిస్తే 38శాతం ఎక్కువ నమోదయ్యాయి.…

రంగంలోకి ట్రబుల్‌ ‌షూటర్‌..‌నిర్వాసితులతో చర్చలు సఫలం

మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి, నిర్వాసితులు చర్చలు గౌరవెల్లి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి (గూడాటిపల్లి గ్రామస్థులు)ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

త్వరలోనే కొత్త పెన్షన్లు

సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం ఎనిమిదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ కేసీఆర్‌ ‌ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కొత్త పెన్షన్లు, రేషన్‌ ‌కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని, త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌…